సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం బెస్ట్​ ఆప్షన్​!

HT

By Sharath Chitturi
Sep 06, 2024

Hindustan Times
Telugu

దేశంలో అనేక చిన్న డిపాజిట్​ పొదుపు పథకాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై) చాలా పాప్యులర్​ అయ్యింది.

pexels

ఈ పథకం మెచ్యూరిటీ పీరియడ్​.. అకౌంట్​ ఓపెన్​ చేసిన సమయం నుంచి 21 ఏళ్ల వరకు, లేదా ఆడబిడ్డ పెళ్లి (18ఏళ్లు అనంతరం)

pexels

అయితే ఇందులో 15ఏళ్ల పాటు ఇన్​వెస్ట్​ చేస్తే చాలు. అక్కడి నుంచి మెచ్యూరిటీ వరకు వడ్డీ లభిస్తుంది.

pexels

2024 జులై- సెప్టెంబర్​ త్రైమాసికానికి ఎస్​ఎస్​వైపై 8.2శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది కేంద్రం. ఉన్న అన్ని స్మాల్​ డిపాజిట్​ స్కీమ్స్​లో ఇదే అత్యధికం.

pexels

5ఏళ్ల బిడ్డ ఉన్న తల్లిదండ్రులు 15 ఏళ్ల పాటు ఏడాదికి 1.2 లక్షలు ఇన్​వెస్ట్​ చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ. 55.61 లక్షలు చేతికి అందుతాయి.

pexels

ఇందులో ఇన్​వెస్ట్​మెంట్​ వాల్యూ రూ. 17.93 లక్షలు. వడ్డీపై వచ్చిన అమౌంట్​ రూ. 37.68 లక్షలు.

pexels

ఈ ఎస్​ఎస్​వైలో ట్రిపుల్​ ఈ ట్యాక్స్​ బెనిఫిట్స్​ కూడా ఉంటాయి. వడ్డీపై కూడా ట్యాక్స్​ ఉండదు. విత్​డ్రా తర్వాత ఆదాయపు పన్ను కట్టాల్సిన పనిలేదు.

pexels

 నేరేడు పండ్ల సీజన్..! వీటిని ఎందుకో తినాలో తెలుసా

image credit to unsplash