ప్రమాదకర నిద్ర పక్షవాతం గురించి తెలుసా? ఈ టిప్స్ పాటించి దూరం చేసుకోండి..

Unsplash

By Sharath Chitturi
Aug 09, 2024

Hindustan Times
Telugu

నిద్ర పక్షవాతం అంటే, మెలుకువగానే ఉన్నా చాలా సేపు కదలలేకపోవడం. సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటివి ఇందుకు కారణాలు.

Unsplash

నిద్ర పక్షవాతాన్ని దూరం చేసుకోవాలంటే రోజుకు కనీసం 7,8 గంటల నిద్ర అవసరం.

Unsplash

స్లీప్​ షెడ్యూల్​ ఉండాలి. రోజు ఒకే టైమ్​కి పడుకోవాలి, ఒకే టైమ్​కి నిద్ర లేవాలి. అప్పుడే స్లీప్​ హ్యాబిట్స్​ మారతాయి.

Unsplash

బాగా నిద్రపట్టాలంటే పడుకునే ముందు గ్యాడ్జెట్స్​కి దూరంగా ఉండాల్సిందే. ఫోన్​ పట్టుకుని కూర్చుంటే నిద్ర ఆలస్యమైపోతుంది.

Unsplash

మెడిటేషన్​, యోగాలతో ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది.

Unsplash

పడుకునే ముందు విపరీతంగా తినకండి. కాఫీ వంటి కెఫైన్​ పదార్థాలు తీసుకోకండి. మీ నిద్ర చెడిపోతుంది.

Unsplash

నిద్ర బాగా పట్టాలంటే వ్యాయామాలు చేయడం బెస్ట్​ ఆప్షన్​.

pexels

ఈ ఆహారాలు కొంచెం తింటే చాలు జుట్టు ఇట్టే రాలిపోతుంది.. జాగ్రత్త!

pexels