జామ గింజలు తింటే పొట్టలో ఏం జరుగుతుంది?

pexels

By Haritha Chappa
Aug 20, 2024

Hindustan Times
Telugu

జాయకాయను తినేవారు గింజలు తినేందుకు ఇష్టపడరు. అవి గట్టిగా ఉండడంతో పాటూ, వాటి వల్ల పొట్టనొప్పి వస్తుందని భావిస్తారు. 

pexels

జామకాయ పేదవాడి పండుగా గుర్తింపు పొందింది. ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ బతికేస్తుంది.

pexels

అయితే జామకాయ తినేవారు దాని గింజలు తినేందుకు మాత్రం భయపడతారు. అవి పొట్టలో చేరి పొట్టనొప్పి సమస్యలకు కారణం అవుతాయని అంటారు. 

pexels

జామ గింజలను పడేయాల్సిన అవసరం లేదు. వాటి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

pexels

జామ గింజల్లో ఉండే పొటాషియం శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. 

pexels

జామ పండును గింజలతో సహా తినడం వల్ల అధిక బరువు తగ్గుతుంది.

pexels

జామగింజలు తినడం వల్ల అధిక ఫైబర్ శరీరంలో చేరి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

pexels

జామగింజలను తినడం వల్ల ఎలాంటి పొట్టనొప్పి రాదు, ఎసిడిటీ సమస్యను కూడా తగ్గుతుంది. 

pexels

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels