చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తారు. స్టైల్ కోసం యువతలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది.

Unsplash

By Anand Sai
Jun 09, 2025

Hindustan Times
Telugu

సాక్స్ లేకుండా షూ ధరిస్తే ఏమి జరుగుతుందో తెలియదు. ఈ అలవాటు చాలా సమస్యలను కలిగిస్తుందని మీకు తెలుసా?

Unsplash

సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల మీ పాదాలు దెబ్బతింటాయి. ఇది మీ శరీర రక్త ప్రసరణపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

Unsplash

సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల మీ పాదాల భాగాలపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది.

Unsplash

సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలలో అలెర్జీ సమస్యలు వస్తాయి. కొంతమందికి చాలా సున్నితమైన చర్మం ఉంటుంది.

Unsplash

పాదాలు చెమటను ఉత్పత్తి చేస్తాయి. మీరు సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే, ఈ చెమట స్పష్టంగా తేమను పెంచుతుంది. ఇది అనేక రకాల బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

Unsplash

సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలపై చెమట పేరుకుపోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

Unsplash

షూలు నేరుగా ధరిస్తే.. పాదాల దుర్వాసన వస్తుంది. మురికిగా మారి బ్యాక్టీరియా ఆశ్రయం పొందుతుంది. దీనివల్ల పాదాలపై దురద, బొబ్బలు వస్తాయి.

Unsplash

డార్క్ రూమ్‌లో ఐశ్వర్య రాజేష్.. సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ గ్లామర్ ట్రీట్