ఉదయాన్నే నిద్ర లేస్తే ఏమవుతుంది? టాపర్లు, బిలియనీర్ల సీక్రెట్స్​ ఇవే..

pexels

By Sharath Chitturi
Jul 04, 2025

Hindustan Times
Telugu

ఉదయాన్నే నిద్రలేస్తే ఫోకస్​ పెంచుకోవడం నుంచి రోజును ప్రొడక్టివ్​గా గడపడం వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

pexels

ఉదయాన్నే నిద్ర లేస్తో రోజులో కాస్త ఎక్కువ సమయం ఉంటుంది. మీరు మీ రోజును బాగా ప్లాన్​ చేసుకోవచ్చు. కొంతసేపు ప్రశాంతంగా ఉండొచ్చు.

pexels

ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, ఎమోషనల్​గా స్టేబుల్​గా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

pexels

పొద్దున్నే లేచే వారు ఆర్గనైజ్​డ్​గా ఉంటారని, ఫోకస్డ్​గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

pexels

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్నే నిద్ర లేవడం వల్ల వ్యాయామాలు చేసేందుకు సమయం ఉంటుంది.

pexels

పొద్దున్నే లేచి చదువుకుంటే ఫోకస్​ ఎక్కువగా ఉంటుందని, బాగా గుర్తుపెట్టుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

pexels

పొద్దున్న లేవాలంటే ముందు రోజు రాత్రి తొందరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి.

pexels

క్యాబ్​లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్​ని మర్చిపోకండి!

pexels