ప్రతిరోజూ గుప్పెడు పొద్దు తిరుగుడు గింజలు తింటే ఏమవుతుంది?

By Haritha Chappa
Jun 03, 2024

Hindustan Times
Telugu

పోషకాల్లో పొద్దుతిరుగుడు సీడ్స్ ముందు స్థానంలో ఉంటాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

ప్రతి రోజూ సన్ ఫ్లవర్ సీడ్స్ గుప్పెడు తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.

ఈ సీడ్స్ లో ఖనిజాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు నిండుగా ఉంటాయి. 

ఈ గింజల్లో లినోలిక్ ఆమ్లం ఉంటుంది. దీన్ని క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. 

ఈ పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది జుట్టుకు,చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

పొద్దు తిరుగుడు గింజలు తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి ఉంటుంది. 

వీటిని ప్రతిరోజూ తినడం వల్ల థైరాయిడ్ చక్కగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

 ప్రతిరోజూ గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తినడం వల్ల గుండెకు ఎంతో మంచి జరుగుతుంది. 

హెబ్బాప‌టేల్  టాలీవుడ్‌లో స‌క్సెస్ అందుకొని ఏడెనిమిదేళ్లు అవుతోంది.

twitter