భోజనం మధ్యలో నీళ్లు తాగుతున్నారా..? అయితే వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Feb 02, 2025

Hindustan Times
Telugu

భోజనం మధ్య నీరు తాగితే ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది

image credit to unsplash

భోజనం చేస్తూ వాటర్ తాగటం వల్ల తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

image credit to unsplash

భోజనం మధ్యలో నీటిని తాగటం వల్ల సగం ఆహారమే జీర్ణమవుతుంది. పైగా తీసుకునే ఆహారం శక్తిగా మారకుండా వృథా అవుతుంది.

image credit to unsplash

భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.

image credit to unsplash

మన శరీరంలో జీర్ణ క్రియ జరగడం కోసం కొన్ని అమ్లాలు విడుదలవుతాయి.తినే సమయంలో నీళ్లు తాగడం వల్ల ఆ రసాయనాల గాడతా తగ్గిపోతుంది. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాదు.

image credit to unsplash

భోజనం మధ్యలోనే కాదు తిన్న వెంటనే కూడా నీరు తీసుకోవద్దు. అలా చేస్తే బరువు త్వరగా పెరుగుతారని, ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

image credit to unsplash

భోజనం తిన్న అరగంట తర్వాత నీరు తాగడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అయితే మరీ  చల్లటి నీటిని మాత్రం తాగకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ తీవ్రంగా ప్రభావితం అవుతుంది.

image credit to unsplash

గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Unsplash