కారం ఎక్కువ తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా?

pixabay

By Sharath Chitturi
Mar 16, 2025

Hindustan Times
Telugu

వంటల్లో కారం ఎక్కువ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇది మంచిది కాదు. దీనితో అనేక సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయి.

pixabay

చిల్లీ పౌడర్​లోని కాప్సీసిన్ ఉంటుంది. ఇది కడుపులో ఇన్​ఫ్లమేషన్​కి దారి తీస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

pixabay

కారం ఎక్కువ తింటే జీర్ణక్రియ వ్యవస్థ పాడవుతుంది. కడుపులో అల్సర్​, గ్యాస్ట్రిక్​ వంటి సమస్యలు కూడా వస్తాయి.

pixabay

చిల్లీ పౌడర్​లో యాడెడ్​ షుగర్స్​, ఉప్పు, ప్రిజర్వేటివ్​లు కూడా వేస్తున్నారు. వీటి వల్ల అన్ని సమస్యలే!

pixabay

ఎక్కువ కారం తింటే.. అనేక గుండె సమస్యలు, డయాబెటిస్​ కూడా​ వచ్చే ఛాన్స్​ ఉంది.

pixabay

ఎప్పటికప్పుడు కారం ఎక్కువ తింటే కడుపులో కేన్సర్​ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

pixabay

కారం వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. యాసిడ్​ రిఫ్లేక్స్​కి కూడా తప్పవు!

pixabay

సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి