సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయింది. కానీ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ లేకపోతే ఎలా ఉంటుంది?
pexels
ముందుగా సోషల్ మీడియా లేకపోతే నెగిటివిటీ చాలా వరకు తగ్గిపోతుంది. నెగిటివ్ ట్రోలింగ్ దూరమవుతుంది. మనలో పాజిటివిటీ పెరుగుతుంది.
pexels
గంటల గంటల మైండ్లెస్ స్క్రోలింగ్ ఉండదు. మన జీవితం ప్రొడక్టివిటీగా మారుతుంది.
pexels
మీ స్నేహితులను స్క్రీన్ ముందు కన్నా, రియల్ లైఫ్లో కలుసుకుని మంచి సమయాన్ని స్పెండ్ చేస్తారు.
pexels
కానీ సోషల్ మీడియా లేకపోతే కనెక్టివిటీ తగ్గిపోతుంది! మనల్ని మనం నిరూపించుకునేందుకు చాలా మంచి అవకాశాలు కోల్పోతాము.
pixabay
సోషల్ మీడియా లేకపోతే ఉద్యోగ అవకాశాల తెలుసుకునేందుకు కష్టమవుతుంది.
pexels
ఏదేమైనా.. సోషల్ మీడియాని మనం ఎలా వాడుతున్నాము అన్నదానిపైనా అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది.
pexels
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.