వేసవిలో నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? 

By Ramya Sri Marka
Mar 16, 2025

Hindustan Times
Telugu

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మరసం తాగితే కిడ్నీలో రాళ్లు ఉండవట!

Pixabay

అధిక బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్ తదితర వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజూ నిమ్మరసం తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Pixabay

నిమ్మరసం తాగడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గుండెల్లో మంట, కంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Pixabay

నిమ్మరసం తాగడం వల్ల మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొంది, శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Pixabay

నిమ్మరసం తాగడం వల్ల పిత్త, తలనొప్పి, మలబద్ధకం, గొంతునొప్పి, వాంతులు వంటి సమస్యలు నయమవుతాయి.

Pixabay

నిమ్మరసం శరీరాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో నిమ్మరసం కలిపిన నీటిని తాగడం ముఖ్యం.

Pixabay

ఉపవాసం ఉన్నవారు నిమ్మరసం తాగితే అజీర్తి సమస్య ఉండదని చెబుతుంటారు.

Pixabay

బాగా కష్టపడే వారు ఈ వేసవిలో అలసట నుంచి ఉపశమనం పొందడానికి నిమ్మరసం తాగితే, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

Pixabay

క్షణాల్లో మనసును శాంతపరిచే సింపుల్ ట్రిక్స్

PEXELS, HEALTHLINE