స్త్రీలు వేసవిలో ఏ పూలు ధరిస్తే మంచిది? 8 అసక్తికరమైన అంశాలు
Image Source From unsplash
By Basani Shiva Kumar Apr 19, 2025
Hindustan Times Telugu
మల్లెలు.. వీటి సువాసన వేసవి తాపానికి ఉపశమనం కలిగిస్తుంది. ఇవి తేలికగానూ ఉంటాయి.
Image Source From unsplash
గులాబీలు ఎప్పటికీ అందమైనవే. ముదురు రంగులు కాకుండా లేత రంగులు ఎంచుకుంటే వేసవికి హాయిగా అనిపిస్తాయి.
Image Source From unsplash
బంతి పూలు.. ఇవి చాలా కాలం తాజాగా ఉంటాయి. ప్రకాశవంతమైన రంగులతో వేసవిలో ఉత్సాహాన్నిస్తాయి.
Image Source From unsplash
చామంతి.. తెలుపు, లేత రంగుల చామంతి పూలు వేసవి కాలంలో ప్రశాంతమైన అనుభూతినిస్తాయి.
Image Source From unsplash
ఎరుపు రంగు మందార పూలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
Image Source From unsplash
కనకాంబరాలు.. ఈ పూలు ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉండి వేసవిలో ప్రత్యేకమైన శోభను కలిగిస్తాయి.
Image Source From unsplash
బ్రహ్మకమలం.. ఇది అరుదైనది అయినప్పటికీ.. వేసవిలో వికసించే ఈ పువ్వు ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటుంది.
Image Source From unsplash
కలువలు.. చెరువుల్లో పెరిగే ఈ పూలు వేసవిలో చల్లదనాన్ని, అందాన్నిస్తాయి. వీటిని జుట్టులో పెట్టుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది.
Image Source From unsplash
మీరు రోజుకు ఎంత సేపు నడుస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? కొందరు కిలో మీటర్ల దూరం, గంటల తరబడి నడుస్తుంటారు. మరికొందరు కేవలం 30 నిమిషాలు కూడా నడవరు. మనం రోజుకు 40 నిమిషాలైనా నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.