కళ్లు మసక మసకగా కనిపించడం దేనికి సంకేతం?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Feb 04, 2025

Hindustan Times
Telugu

కంటిశుక్లం, గ్లాకోమా, మయోపియా, హైపర్‌మెట్రోపియా వంటి కంటి సమస్యల వల్ల కళ్లు మసకగా కనిపిస్తాయి.

Image Source From unsplash

డయాబెటిస్ కంటిలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల చూపు మసకబారుతుంది.

Image Source From unsplash

అధిక రక్తపోటు కంటి నరాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల కూడా చూపు మసకబారుతుంది.

Image Source From unsplash

కొన్ని రకాల మందులు కళ్లు మసకగా కనిపించేలా చేస్తాయి. ఈ సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Image Source From unsplash

విటమిన్ ఎ, సీ, ఈ వంటి కొన్ని విటమిన్ల లోపం వల్ల కళ్లు మసకగా కనిపిస్తాయి.

Image Source From unsplash

శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా కళ్లు మసకగా కనిపిస్తాయి. అందుకే నీరు ఎక్కువగా తాగాలి.

Image Source From unsplash

తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్లు మసకగా కనిపిస్తాయి. అందుకే 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తారు.

Image Source From unsplash

స్ట్రోక్ కంటికి రక్తాన్ని సరఫరా చేసే నరాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల చూపు మసకబారుతుంది. ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

Image Source From unsplash

శరీరంలో జింక్​ లోపంతో అనేక ఆరోగ్య సమస్యలు- ఈ ఫుడ్స్​ తీసుకోండి..

pexels