పక్షవాతం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Jan 14, 2025

Hindustan Times
Telugu

ఒక వైపు శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. చేయి లేదా కాలు ఒకేసారి బలహీనంగా మారుతుంది. 

Image Source From unsplash

ముఖం వక్రంగా మారుతుంది. నవ్వుతూ లేదా మాట్లాడుతూ ఉండగా ముఖం ఒక వైపుకు వంగి కనిపిస్తుంది.

Image Source From unsplash

మాటలు అర్థం కావు. మాటలు తడబడుతూ చెప్పడం లేదా మాటలు మర్చిపోవడం పక్షవాతానికి సంకేతం.

Image Source From unsplash

సమతుల్యత కోల్పోతారు. నిలబడటంలో లేదా నడకలో ఇబ్బంది పడతారు. తడబాటుకు గురవుతారు.

Image Source From unsplash

కంటి చూపు మందగిస్తుంది. ఒక కన్ను లేదా రెండు కళ్ల చూపు మందగించవచ్చు. దృష్టి మబ్బుగా ఉంటుంది.

Image Source From unsplash

అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. మునుపటి తలనొప్పుల కంటే భిన్నంగా ఉంటుంది.

Image Source From unsplash

ఒక చెవిలో లేదా రెండు చెవులకు శబ్దాలు అస్పష్టంగా వినపడుతుంది. వెంటనే అప్రమత్తం అవ్వాలి.

Image Source From unsplash

చూపులో మార్పులు వస్తాయి. వస్తువులు రెండుగా కనిపిస్తాయి. వస్తువులు తిరుగుతూ కనిపిస్తాయి. 

Image Source From unsplash

నిద్ర తగ్గితే లైంగిక శక్తి కూడా తగ్గుతుందా?

image credit to unsplash