శరీరంలో ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
image credit to unsplash
చిన్న చిన్న పనులకి అలసట రావడం, విపరీతంగా నీరసంగా ఉండడం, బలహీనంగా ఉన్నట్టు అనిపించడం వంటి సమస్యల ఆధారంగా ఐరన్ లోపాన్ని తెలుసుకోవచ్చు.
image credit to unsplash
ఐరన్ లోపం ఉంటే నువ్వులు క్రమంగా తీసుకోవాలి. వీటిలో ఐరెన్ కంటెట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
image credit to unsplash
ఇనుము లోపం ఉంటే తోటకూర, పాలకూరతో పాటు అన్ని రకాల ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలి.
image credit to unsplash
కిస్‌మిస్ లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మరెన్నో పోషకాలు కూడా ఉంటాయి. వీటిని ఉదయాన్నే ఓట్‌మీల్‌లో, సలాడ్స్‌లో కలిపి తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది.
image credit to unsplash
దానిమ్మలో ఐరన్, విటమిన్ సీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్‌గా దానిమ్మ రసం తాగడం లేదా పండ్లను తినడం వల్ల శరీరంలో ఐరన్ పెరిగే అవకాశం ఉంటుంది.
image credit to unsplash
బాదం, శనగలు జీడిపప్పు, అలాగే జామ, అరటి పండ్లను తీసుకోవాలి. ఇవి కూడా ఐరన్ పెంచేందుకు సహాయపడుతాయి.
image credit to unsplash
జీలకర్ర నీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా పరిగణిస్తారు.