కోలీవుడ్‌లో సెల‌బ్రిటీ క‌పుల్‌గా పేరుతెచ్చుకున్నారు డైరెక్ట‌ర్ అట్లీ, ప్రియా అట్లీ. 

twitter

By Nelki Naresh Kumar
Apr 13, 2024

Hindustan Times
Telugu

2014 న‌వంబ‌ర్‌లో ప్రియా మెడ‌లో మూడు ముళ్లు వేశాడు అట్లీ.

twitter

ప్రియా అట్లీ అస‌లు పేరు కృష్ణ ప్రియ‌. 

twitter

పెళ్లికి ముందు ప‌లు త‌మిళ సీరియ‌ల్స్‌, సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించింది ప్రియా అట్లీ. 

twitter

క‌ణా క‌నుమ్ క‌ళాంగ‌ల్ సీరియ‌ల్‌లో ప్రియా అట్లీ కోలీవుడ్  పాపుల‌ర్ అయ్యింది. 

twitter

నాన్ మ‌హాన్ అల్లా, రెడ్ ఛిల్లీస్‌, సైకో వ‌ర్మ‌న్‌తో పాటు మ‌రికొన్ని త‌మిళ సినిమాలుచేసింది. 

twitter

కార్తి సోద‌రిగా ప్రియా అట్లీ న‌టించిన త‌మిళ మూవీ నా పేరు శివ పేరుతో తెలుగులోకి డ‌బ్ అయ్యింది. 

twitter

ప్రొడ్యూస‌ర్‌గా ప్రియా అట్లీ అంధ‌గార‌న్‌తోపాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. 

twitter

ఇటీవ‌లే ఫ్యామిలీస్టార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter