దానిమ్మతో లాభాలే కాదు నష్టాలు కూడా..! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 13, 2024

Hindustan Times
Telugu

పోషకాలు ఎక్కువగా ఉండే దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. 

image credit to unsplash

దానిమ్మను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వికారం, వాంతులు, కడుపు నొప్పి సంభవించే అవకాశం ఉంటుంది.

image credit to unsplash

రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారు దానిమ్మ రసాన్ని తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

image credit to unsplash

    విరేచనాలు అయ్యే సమయంలో కూడా దానిమ్మ రసం తాగకూడదు. లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.

image credit to unsplash

అరటిపండు వంటి తీపి పండ్లతో కలిపి దానిమ్మలను తినటం మంచిది కాదు. ఈ రెండింటినీ కలపడం వల్ల మీ జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది.

image credit to unsplash

    దానిమ్మ ఎక్కువగా తీసుకుంటే  జీర్ణశయాంతర ప్రేగులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది.

image credit to unsplash

  చర్మానికి దానిమ్మ రసాన్ని రాసుకుంటే చాలా మందికి దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

image credit to unsplash

మెంటలెక్కిస్తున్న గుప్పెడంత మనసు జగతి లేటెస్ట్ ఫొటోలు

Instagram