డార్క్ చాక్లెట్లతో లైంగిక కోరికలు పెరుగుతాయా..! ఈ 6 విషయాలు తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Mar 20, 2025
Hindustan Times Telugu
డార్క్ చాక్లెట్ ఎంతో రుచితో ఉంటాయి. వీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
image credit to unsplash
డార్క్ చాక్లెట్ తీసుకోవటం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు లేదా సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇది అలసట, ఒత్తిడిని తగ్గిస్తుంది.
image credit to unsplash
డార్క్ చాక్లెట్ లో శృంగార కోరికలను పెంచే ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో ఫెనిలేథైలామైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డోపామైన్ ఉత్పత్తి కావడానికి సహాయపడుతుంది.
image credit to unsplash
డార్క్ చాక్లెట్ లోని ఫ్లెవనాయిడ్లు జననేంద్రియ ప్రాంతానికి రక్తప్రవాహాన్ని పెంచుతాయి. దీంతో ఉద్వేగం పెరుగుతుంది. అలాగే లైంగిక పనితీరు మెరుగుపడుతుందంట..!
image credit to unsplash
డార్క్ చాక్లెట్ సహజమైన వయాగ్రా లాగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఇది మగవారికి ఉత్తేజాన్ని, ఉద్రేకాన్ని అందించగలదని చెబుతున్నాయి.
image credit to unsplash
డార్క్ చాక్లెట్లలోని ఫ్లేవనాయిడ్ కంటెంట్ కారణంగా అధిక అరక్తపోటు స్థాయిలను తగ్గిస్తాయి. ఇది ధమనులను సడలిస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. ఫలితంగా ఇది లైంగిక జీవితంపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది.
image credit to unsplash
డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ , థియోబ్రోమిన్ అనే సహజ ఉద్దీపన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి తేలికపాటి శక్తిని అందించగలవు. లైంగిక శక్తిని కూడా పెంచేందుకు సహాయపడుతాయి.
image credit to unsplash
సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త