పురుషులు, స్త్రీలలో అల్లం సంతానోత్పత్తిని పెంచుతుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని పలు అధ్యాయనాలు ధ్రువీకరించాయి.
image credit to unsplash
అల్లం వాడటం ద్వారా పురుషుల్లో స్పెర్మ్ కణాల ఏకాగ్రత, చలనశీలత మెరుగుపడుతుంది. ఫలితంగా వీర్యం నాణ్యతపై సానుకూల ప్రభావం చూపుతుంది.
image credit to unsplash
అల్లం రక్త ప్రవాహాన్ని పెంచుతుందని తేలింది. ఇది లైంగిక ప్రేరేపణ, లిబిడోను మెరుగుపరచడానికి దారితీయవచ్చు.
image credit to unsplash
అల్లం రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. రక్త నాళాల విస్తరణ ద్వారా మెరుగైన రక్త ప్రవాహానికి తోడ్పడుతుందని రుజువు కూడా ఉంది. ఇది ఉద్రేకాన్ని పెంచుతుంది.
image credit to unsplash
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. అల్లం లూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడం, వృషణాలలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుందని అనేక అధ్యయనాలు చూపించాయి.
image credit to unsplash
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి పురుషుల కీళ్ళు, మెదడు, లిబిడోకు ప్రయోజనకరంగా ఉందని తేలింది.
image credit to unsplash
మీ ఆహారంలో అల్లం తీసుకోవడం ద్వారా మీ సెక్స్ డ్రైవ్‌ను పెంచుకోవచ్చు. అయితే అల్లాన్ని మోతాదులో తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది.
image credit to unsplash
ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఈ పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోండి