కాఫీలో చియా గింజలు వేసి తాగితే అనేక ప్రయోజనాలు అందుతాయి. చియా విత్తనాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
image credit to unsplash
చియా గింజలు ఇన్సులిన్ సెన్సిటివిటీని, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది.
image credit to unsplash
చియా డ్రింక్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. చియా విత్తనాలను స్మూతీస్, జ్యూస్‌లు, పుడ్డింగ్‌లు మొదలైన వాటిని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.
image credit to unsplash
ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉన్నవారు కాఫీలో కూడా చియా సీడ్స్ వేసుకోవచ్చు. దీంతో శరీర బరువు చాలా త్వరగా తగ్గుతుంది.
image credit to unsplash
చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.చియా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తీరుతుంది.
image credit to unsplash
చియా తీసుకోవడం వల్ల గట్, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
image credit to unsplash
మధుమేహం ఉన్నవారికి చియా విత్తనాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
ఒత్తిడి తగ్గించి, ప్రొడక్టివిటీని పెంచాలంటే- ఉదయం పూట ఇలా చేయండి..