స్ట్రాబెర్రీతో ఆరోగ్య ప్రయోజనాలు - ఈ విషయాలను తెలుసుకోండి
image source unsplash.com
By Maheshwaram Mahendra Chary Nov 17, 2024
Hindustan Times Telugu
స్ట్రాబెర్రీలు మినరల్స్, విటమిన్లతో పూర్తిగా నిండి ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా సహాయపడతాయి.
image source unsplash.com
స్ట్రాబెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
image source unsplash.com
స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఉంటుంది, ఇది అనేక అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుంది.
image source unsplash.com
స్ట్రాబెర్రీలో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగు చేయడంలో సహాయపడతాయి.
image source unsplash.com
స్ట్రాబెర్రీలో పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. ఇవి వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
image source unsplash.com
స్ట్రాబెర్రీలు శరీర నొప్పి నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
image source unsplash.com
స్ట్రాబెర్రీలు అనేక అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుంది. దీనిలో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.
image source unsplash.com
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.