నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షలు, యాంటీయాక్సిడంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఆర్థరైటిస్ మోకాలి నొప్పులకు నువ్వులతో మేలు జరుగుతుంది.
image credit to unsplash
నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటితో అనేక లాభాలుంటాయి.
image credit to unsplash
నువ్వులను నానబెట్టుకుని లేదా రోస్ట్ చేసుకుని, లేదా మొలకలు చేసుకుని తింటే శరీరానికి మరిన్ని ప్రయోనాలు పొందుతుంది.
image credit to unsplash
అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లైజరిడ్స్‌తో ముప్పు ఉండె గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటి నుంచి నువ్వులు మిమ్మల్ని కాపాడుతాయి.
image credit to unsplash
నువ్వుల్లో ఉండే అధిక మెగ్నీషియం నిల్వలు బ్లడ్ ప్రెజర్ స్తాయిని తగ్గిస్తుంది.
image credit to unsplash
నువ్వుల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ పేషెంట్లకు మేలు చేస్తుంది. సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుంది.
image credit to unsplash
నువ్వుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముఖంపై ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. మొటిమలు, తామర వంటి సమస్యలను దరిచేరకుండా చస్తాయి
image credit to unsplash
బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ 6 రకాల పండ్లు తినండి