ఉదయం ఉప్పు నీళ్లు తాగితే ఎన్ని లాభాలో - వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 14, 2024

Hindustan Times
Telugu

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉప్పు నీరు త్రాగటం వల్ల మీరు ఊహించని ఆరోగ్య లాభాలు ఉన్నాయి. 

image credit to unsplash

ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగడం వల్ల రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. 

image credit to unsplash

పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు ఉప్పు నీటిలో పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.

image credit to unsplash

ఉదయాన్నే ఉప్పు నీరు తాగడం వల్ల జీర్ణశక్తి కూడా బలపడుతుంది. ఉప్పు నీరు మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది

image credit to unsplash

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందుతుంది. శరీరంలోని విషపదార్థాలు బయటకు వచ్చి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

image credit to unsplash

ఉదయాన్నే క్రమం తప్పకుండా ఉప్పు నీటిని తాగడం వల్ల మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలు కూడా తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

image credit to unsplash

రక్తంలో అధికంగా ఉన్న షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి ఉప్పు నీరు ఉపయోగపడుతుంది

image credit to unsplash

చలికాలంలో గోరువెచ్చటి నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash