తాటి బెల్లం ప్రయోజనాలు తెలుసా..! ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 25, 2025

Hindustan Times
Telugu

 తాటి బెల్లంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. తాటిబెల్లాన్ని చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.

image credit to unsplash

తాటి బెల్లంలో  ఇనుము, మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచుతాయి. రక్తహీనత సమస్య రాదు.

image credit to unsplash

తాటి బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మాన్ని కాపాడతాయి. మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.

image credit to unsplash

తాటి బెల్లంలో ఉండే  కాల్షియం, పొటాషియం, భాస్వరం ... ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

image credit to unsplash

తాటి బెల్లం  జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది.  ఇందులోని పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

image credit to unsplash

  గట్ లోని మంచి బ్యాక్టీరియాను కాపాడేందుకు తాటి బెల్లం సహాయపడుతుంది. ఇది మలబద్దకం, జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

image credit to unsplash

తలనొప్పితో బాధపడుతున్నవారు, మైగ్రేన్ తో ఇబ్బందిపడుతున్నవారు రోజూ చిన్న తాటి బెల్లం ముక్కను తింటే ఆ సమస్యలు తగ్గుతాయి.

image credit to unsplash

గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Unsplash