వర్షాకాలంలో బత్తాయిలను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. జ్యూస్ గా లేదా పండును నేరుగానైనా తీసుకోవచ్చు.
image credit to unsplash
బత్తాయిలో విటమిన్ సీ, ఫాస్పరస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
image credit to unsplash
వర్షాకాలం సీజనల్ గా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ జ్యూస్ ను తీసుకోవటం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో సహాయం చేస్తుంది
image credit to unsplash
బత్తాయి జ్యూస్‌ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అజీర్ణ సమస్యలు, ప్రేగు కదలికలు, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
image credit to unsplash
విసర్జన వ్యవస్థలో ఉన్న టాక్సిన్స్ తొలగించడానికి బత్తాయి జ్యూస్ సహాయం చేస్తుంది. విరేచనాలు, వాంతులు, వికారాన్ని కూడా తగ్గిస్తాయి.
image credit to unsplash
బత్తాయి జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
image credit to unsplash
బత్తాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది.
image credit to unsplash
సంపూర్ణ ఆరోగ్యం కోసం గట్ హెల్త్ చాలా ముఖ్యం- ఇవి రోజు తినాలి!