కివీ పండుతో అనేక ప్రయోజనాలు - వీటిని తెలుసుకోండి

image source from unsplash.com

By Maheshwaram Mahendra Chary
Nov 20, 2024

Hindustan Times
Telugu

కివీ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి సహాయపడతాయి. 

image source from unsplash.com

కివీ తినడం వల్ల మన ఆహారంలోని ప్రోటీన్లు సులభంగా జీర్ణమవుతాయి. ఇది జీర్ణక్రియలో ఆహారం సమర్థంగా విచ్ఛిన్నమవ్వడానికి సహాయపడుతుంది.

image source from unsplash.com

కివీ పండు విటమిన్ కె మంచి వనరు అని చెప్పవచ్చు. ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది.

image source from unsplash.com

కివి పండులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఎంత తిన్నా బరువు పెరగరు. డైటరీ ఫైబర్ దీనిలో అధికంగా ఉండటం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. 

image source from unsplash.com

కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఈ పండు తింటే రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది.

image source from unsplash.com

కివీ పండు తింటే శరీరం విటమిన్ డి శోషించుకునేలా చేస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉండే కివి… కిడ్నీ స్టోన్స్ చికిత్సకు సహాయపడుతుంది.

image source from unsplash.com

విటమిన్ కె, విటమిన్ డి పుష్కలంగా ఉన్న కివీ ఫ్రూట్ మానసిక స్థితి నియంత్రణకు సహాయపడుతుంది. డిప్రెషన్ రాకుండా అడ్డుకుంటుంది.

image source from unsplash.com

చలికాలంలో ముడి తేనె తింటే ఇంత మంచిదా - ఈ 6 లాభాలు

image source unsplash.com