చలికాలంలో నెయ్యి తినండి - ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

image source unsplash.com

By Maheshwaram Mahendra Chary
Nov 29, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో నెయ్యి తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

image source unsplash.com

చలికాలంలో  నెయ్యిని  రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

image source unsplash.com

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. 

image source unsplash.com

నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు అయినా విటమిన్ A, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం.

image source unsplash.com

నెయ్యిని తినడం వల్ల శరీరానికి శక్తి స్థిరంగా అందుతుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. 

image source unsplash.com

నెయ్యిని తినడం వల్ల స్త్రీలకు రుతుస్రావ సమయంలో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి.

image source unsplash.com

 ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య  కూడా దూరమవుతుంది.

image source unsplash.com

చలికాలంలో రోజూ యాలకులు పచ్చిగా నమలండి.. ఈ 5 లాభాలు

Photo: Pexels