ఈ చలికాలంలో ఉల్లిపాయ తింటున్నారా..! వీటిని తెలుసుకోండి

image source unsplash.com

By Maheshwaram Mahendra Chary
Dec 07, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో ఉల్లి చేసే మేలు చాలా ఉంటుంది. శరీరానికి కావాల్సిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

image source unsplash.com

చలికాలంలో ఉల్లిని  ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

image source unsplash.com

ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చలికాలంలో వీటి వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

image source unsplash.com

జలుబు, దగ్గు, చెవినొప్పి, జ్వరం, చర్మ సమస్యల నుంచి ఉల్లిపాయ ఉపశమనం ఇస్తుంది.

image source unsplash.com

పచ్చి ఉల్లిపాయను నమలడం వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్, నోటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

image source unsplash.com

మెరుగైన జీర్ణక్రియకు కూడా ఉల్లిపాయ తోడ్పడుతుంది. దీనిలోని ఫైబర్, ప్రీ-బయోటిక్స్ నిండుగా కలిగి ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి అవసరమైనవి. 

image source unsplash.com

ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

image source unsplash.com

విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.

pexels