రోజూ పెరుగు తింటున్నారా..! అయితే ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 10, 2025

Hindustan Times
Telugu

ప్రతిరోజూ పెరుగు తింటే ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. పెరుగులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మజిల్ మాస్ పెంచుతుంది. 

image credit to unsplash

పెరుగు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఇందులో ఉండే కొవ్వు.. హార్ట్ హెల్త్ కి ఎంతో సహాయం చేస్తుంది.

image credit to unsplash

ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా దృఢంగా తయారవుతాయి. 

image credit to unsplash

ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.  చర్మం మెరుస్తుంది. మజ్జిగ వంటివి తాగడం వల్ల ఫేస్ లో ఒకలాంటి గ్లో వస్తుంది.

image credit to unsplash

పెరుగులో ప్రొబయాటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. జీవక్రియ మెరుగుపడుతుంది.

image credit to unsplash

పెరుగును రోజువారీగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

image credit to unsplash

పెరుగులో కాస్త ప‌సుపు, కాస్త అల్లం క‌లిపి తింటే ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది.మజ్జిగలో కాస్తా నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. 

image credit to unsplash

వేడి చేస్తే ప్రమాదకరంగా మారే ఆహార పదార్థాలివే

pexel