ధనియాలతో ఆరోగ్య ప్రయోజనాలు - వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Nov 02, 2024

Hindustan Times
Telugu

ధనియాలలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులోని వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

image credit to unsplash

ధనియాలలోని ఔషధ గుణాలు జీర్ణక్రియను పెంచుతుంది. ఉబ్బరం, అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. 

image credit to unsplash

పేగు వ్యాధి సమస్య ఉన్న వారు తమ ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

image credit to unsplash

ధనియాల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆందోళనను తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు వాపు వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

image credit to unsplash

ధనియాలలో ఉండే వివిధ సమ్మేళనాలు, నూనెలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. 

image credit to unsplash

ధనియాలలో సమ్మేళనాలు  రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

image credit to unsplash

అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు బాగా పని చేస్తాయి. గజ్జి, చర్మం, దురదలు, దద్దుర్లు, వాపులను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.

image credit to unsplash

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి

image source unsplash.com