అరటిపండుతో ఎన్నో ప్రయోజనాలు..! వీటిని తెలుసుకోండి

image source from unsplash

By Maheshwaram Mahendra Chary
Nov 15, 2024

Hindustan Times
Telugu

అరటి పండుతో ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ అందుతుంది. అరటి పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

image source from unsplash

అరటిపండులో మెగ్నీషియం కంటెంట్ ఉంటుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

image source from unsplash

ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల మీ మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి. అరటిలోని అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రిస్తోంది.

image source from unsplash

అరటి పండులో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మీ శరీరంలో ఆకలిని తగ్గించడంతో పాటు సెరోటోనిన్, డోపామైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. 

image source from unsplash

 రోజూ అరటిపండు తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేసి రక్త ప్రసరణనీ మెరుగుపరుస్తుంది. 

image source from unsplash

అరటి పండులో ఫైబర్ ఉంటుంది. పేగుల కదలికను పెంచడంలో సహాయపడుతుంది.

image source from unsplash

అరటి పండు తినడం వల్ల శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మీ ఏకాగ్రత, మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

image source from unsplash

ఉదయం ఉప్పు నీళ్లు తాగితే ఎన్ని లాభాలో - వీటిని తెలుసుకోండి

image credit to unsplash