అలోవీరాతో అద్భుత ప్రయోజనాలు - ఈ 6 విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 06, 2025

Hindustan Times
Telugu

అలోవీరాతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. చర్మ సమస్యలతో పాటు డయోబెటిస్ రోగులకు అద్భుతంగా పని చేస్తుంది.

image credit to unsplash

జిడ్డు చర్మంతో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి వారు కలబంద ఆకుని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా వాడుకోవచ్చు. మంచి ఫలితం ఉంటుంది.

image credit to unsplash

అలోవీరాను పచ్చిగా లేదా జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. ఫలితంగా చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

image credit to unsplash

ట్యాన్ సమస్యకు కూడా అలోవీరాతో చెక్ పెట్టొచ్చు. అలోవీరా గుజ్జును  నిమ్మరసం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ట్యాన్ సమస్య తగ్గుతుంది.

image credit to unsplash

 అలోవీరా జ్యూస్ ద్వారా విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. మంచి ఆరోగ్య ఫలితాలు అందుతాయి

image credit to unsplash

గుండె సంబధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు  రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ అలోవీరా జ్యూస్ సహాయపడుతుంది.

image credit to unsplash

అలోవీరా ఆంత్రాక్వినోన్స్‌ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి మలబద్ధకానికి ప్రకృతి ఔషధంగా ఉపయోగపడతాయి.

image credit to unsplash

చేదు అని వదిలేయకండి...! కాకరకాయలో బోలెడు పోషకాలు

image credit to unsplash