మునగ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం ఉంటాయి. ఈ ఆకులతో చేసిన పొడి వాడితే చాలా లాభాలు ఉంటాయి.