చలికాలంలో పుదీనాతో ఆరోగ్య ప్రయోజనాలు -  తెలిస్తే అస్సలు వదలరు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 13, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో పుదీనా ఆకులతో ప్రయోజనాలు ఉంటాయి.  ముఖ్యంగా జీర్ణ క్రియ సంబంధిత సమస్యలకు ఇది అద్భుత ఔషధంగా పని చేస్తుంది.

image credit to unsplash

పుదీనా ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం ప్రకాశిస్తుంది. చలికాలంలో మంచి ప్రయోజనాలుంటాయి

image credit to unsplash

ముఖంపైన వచ్చే  మొటిమలను, మచ్చలను తగ్గించడంలో కూడా పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది.

image credit to unsplash

 పుదీనాతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. పుదీనా మలబద్దకం నివారిస్తుంది. 

image credit to unsplash

 జలుబు నుంచి పుదీనా బాగా ఉపశమనం ఇస్తుంది. ముక్కు  శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు పుదీనా వాసన పీల్చడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

image credit to unsplash

పుదీనాలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు పేలను, చుండ్రును తొలగిస్తాయి.

image credit to unsplash

గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, చాతీలో మంట, ఎసిడిటీ వంటి వాటికి పుదీనాతో చెక్ పెట్టొచ్చు. బిర్యానీ, మాంసాహారం వంటి మసాల ఫుడ్‌లో పుదీనా కలపడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి.

image credit to unsplash

మంచి కొలెస్ట్రాల్ ఉండే  డ్రై ఫ్రూట్స్ ఇవే, రోజూ తినండి