అనారోగ్య సమస్యలా...! ఈ ప్రత్యేకమైన తేనెను వాడండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 08, 2024

Hindustan Times
Telugu

మానుకా తేనె చాలా ప్రత్యేకమైనది. మానుకా చెట్టు మకరందాన్ని వాడి ఈ తేనె తయారు చేస్తారు. మామూలు తేనెకన్నా దీని తీపి కాస్త తక్కువగా ఉంటుంది. 

image credit to unsplash

మామూలు తేనె లాగే మానుకా తేనెను కూడా రోజు వాడొచ్చు. రోజులో రెంటు చెంచాలను తీసుకోవచ్చు. 

image credit to unsplash

మానుకా తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరం దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. 

image credit to unsplash

మానుకా తేనెలోని  యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం మీద అయిన గాయాలు తగ్గించడంలో సాయపడతాయి. 

image credit to unsplash

యాసిడ్ రిఫ్లక్స్, అజీర్తి, కడుపులో అల్సర్లు లాంటివుంటే మానుకా తేనె వాడొచ్చు.  జీర్ణ సంబంధిత వ్యాధుల్ని నయం చేస్తుంది.

image credit to unsplash

గొంతులో నొప్పి ఉంటే మానుకా తేనె తగ్గిస్తుంది. దీనికుండే యాంటీ వైరల్ లక్షణాలు దీనికి సాయపడతాయి. 

image credit to unsplash

జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే మానుకా తేనె బాగా పని చేస్తుంది. ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవాలి.

image credit to unsplash

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels