కొంబుచా అనేది ఒక రకమైన టీ. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. కొంబుచా టీ తాగితే.. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆ లాభాలెంటో ఇక్కడ చూడండి