బెల్లం  తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Nov 07, 2024

Hindustan Times
Telugu

 బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దమ్ము, అస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.

image credit to unsplash

బెల్లంలో ప్రధానంగా ఐరన్ ఉంటుంది. దీన్ని క్రమంగా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. మహిళలకు మంచి ప్రయోజనం అందుతుంది.

image credit to unsplash

బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం తర్వాత కొంచెం బెల్లం తీసుకొంటే ఎసిడిటీ తగ్గిపోతుంది.

image credit to unsplash

చక్కెర బదులు బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఫలితంగా మధుమేహం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

image credit to unsplash

బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్యా ఉండదు.

image credit to unsplash

మీకు నీరసంగా అనిపించినప్పుడు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని చూడండి. తక్షణ శక్తి వస్తుంది. మంచి ఫలితం ఉంటుంది.

image credit to unsplash

బెల్లంలో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది.  బెల్లంలో ఉండే ఇనుము, ఫాస్ఫరస్ రక్తహీనత ఎదురుకాకుండా చేస్తాయి.

image credit to unsplash

ఈ చలికాలంలో ఉల్లిపాయ తింటున్నారా..! వీటిని తెలుసుకోండి

image source unsplash.com