గ్రీన్ యాపిల్స్ తినాలి....! ఎందుకో తెలుసా

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 01, 2024

Hindustan Times
Telugu

గ్రీన్ యాపిల్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

image credit to unsplash

గ్రీన్ యాపిల్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఉంటే ఎముకలు బలపడతాయి.

image credit to unsplash

గ్రీన్ యాపిల్స్‌లో క్వెర్సెటిన్ ఉంటుంది. వీటిని తింటే శరీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

image credit to unsplash

గ్రీన్ యాపిల్స్‌లో పీచు ఉండటం వలన అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. 

image credit to unsplash

గ్రీన్ యాపిల్స్‌లో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.

image credit to unsplash

గ్రీన్ యాపిల్స్ ను  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. గ్రీన్ యాపిల్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు మంచిది.

image credit to unsplash

గ్రీన్ యాపిల్‌లోని పోషకాలు ఊపిరితిత్తులకు కూడా మేలు చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.

image credit to unsplash

స్కిన్ కలర్ డ్రెస్సులో సెగలు రేపిన బ్రో హీరోయిన్ కేతిక శర్మ 

Instagram