గ్రేప్‌ఫ్రూట్‌ తింటే ఆరోగ్య లాభాలు - అవెంటో తెలుసా..!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 07, 2024

Hindustan Times
Telugu

గ్రేప్‌ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. వీటితో ఆరోగ్య లాభాలు ఉంటాయి. 

image credit to unsplash

 గ్రేప్‌ఫ్రూట్‌ తినటం వల్ల  వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

image credit to unsplash

గ్రేప్‌ఫ్రూట్‌ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. 

image credit to unsplash

గ్రేప్‌ఫ్రూట్‌  తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

image credit to unsplash

 గ్రేప్‌ఫ్రూట్‌  తినటం ద్వారా శరీరం డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందుతుంది.

image credit to unsplash

 గ్రేప్‌ఫ్రూట్‌ తో పొట్టలోని ఎసిడిటీ, గ్యాస్ ఫ్రాస్ట్ సమస్యలు దూరమవుతాయి.

image credit to unsplash

ఈ పండుతో చేసే షర్బత్‌ చాలా మంచిది. వాంతులు, దప్పిక, నోటిపూత, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. దబ్బకాయలో ఉండే విటమిన్‌ సీ, మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. 

image credit to unsplash

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.

Unsplash