సైక్లింగ్‌ ఎందుకు చేయాలో తెలుసా..?  6 కారణాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 29, 2025

Hindustan Times
Telugu

ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇదో ఒక అద్భుతమైన వ్యాయామమని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

సైకిల్‌ తొక్కడంతో శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

image credit to unsplash

సైక్లింగ్ చేయటం వల్ల శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి, ఏకాగ్రత పెరుగుతుంది.

image credit to unsplash

సైక్లింగ్ చేయటం వల్ల డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి.

image credit to unsplash

సైక్లింగ్ తో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాలు దృఢంగా తయారవుతాయి.  మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది

image credit to unsplash

ప్రతి రోజూ సైకిల్ తొక్కడం వల్ల కీళ్ల కదలికల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కీళ్ల సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

image credit to unsplash

సైకిల్ తొక్కడం వల్ల శరీర భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే రక్తంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు కూడా ఇది సహకరిస్తుంది. 

image credit to unsplash

చర్మానికి పసుపు వల్ల కలిగే 6 ప్రయోజనాలివే

image credit to unsplash