ఈ చలికాలంలో మిరియాలను తీసుకోండి - కలిగే 7 లాభాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 11, 2024

Hindustan Times
Telugu

మిరియాలు అనేక ఆయుర్వేద ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. 

image credit to unsplash

మిరియాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. ఈ కారణంగా చలికాలంలో వచ్చే సీజన్ సమస్యలను నియంత్రిస్తాయి.

image credit to unsplash

 మిరియాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం,  మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలను నివారిస్తుంది. 

image credit to unsplash

మిరియాలు ఆర్థరైటిస్, ఆస్తమా, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. శ్వాసకోశ సమస్యలను కూడా దూరం చేస్తాయి.

image credit to unsplash

నల్ల మిరియాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. 

image credit to unsplash

మిరియాలు తీసుకుంటే  పైపెరిన్ థర్మోజెనిసిస్‌ను మెరుగుపరుస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా శరీరం వేడిని ఉత్పత్తి చేస్తుంది, 

image credit to unsplash

చలికాలంలో  మిరియాలు తీసుకోవడం వల్ల చర్మ రక్షణకు సహాయపడుతుంది. మొటిమలు, అలెర్జీలు, ముడతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

image credit to unsplash

ఈ మొలకలు తింటే ఊహించని ఆరోగ్య లాభాలు -  వీటిని తెలుసుకోండి

image credit to unsplash