అరటికాయ చిప్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Oct 18, 2024

Hindustan Times
Telugu

బనానా చిప్స్‌లో మెగ్నీషియం, పొటాషియం  పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇవి అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. 

image credit to unsplash

ఫైబర్ పుష్కలంగా ఉండే అరటిపండు చిప్స్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. 

image credit to unsplash

అరటికాయ చిప్స్ లో విటమిన్లు మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడుతాయి.

image credit to unsplash

అరటి చిప్స్ లో మాంగనీస్ ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది.

image credit to unsplash

అరటి చిప్స్‌లో ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది.  హృదయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

బరువు తగ్గేవారు అరటి చిప్స్ తినటం సరికాదు. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న కారణంగా అరటి చిప్స్ తినకపోవటం బెటర్.

image credit to unsplash

బయట కొన్న అరటి చిప్స్ ప్యాకెట్ కంటే ఇంట్లో తయారుచేసిన చిప్స్ మెరుగ్గా ఉంటాయి.

image credit to unsplash

థై స్లిట్ డ్రెస్‍లో హాట్‍గా రకుల్: గ్లామరస్ ఫొటోలు

Photo: Instagram