చియా ఎగ్ తినండి... ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 04, 2025

Hindustan Times
Telugu

 చియా ఎగ్  ను చియా సీడ్స్ తో తయారు చేస్తారు. కానీ ఇందులో కోడి గుడ్డు వాడరు. చియా సీడ్స్ ను నానబెడితే చిక్కగా మారుతుంది. దీనినే చియా ఎగ్ అంటారు.

image credit to unsplash

 చియా గింజల్లో అధికంగా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది తినడం వల్ల మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది.

image credit to unsplash

గుండె జబ్బులను తగ్గించటంతో చియా ఎగ్ సహాయపడుతుంది. చియా సీడ్స్ ట్రైగ్లిజరైడ్-తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి

image credit to unsplash

చియా ఎగ్ కండరాల పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. క్రమంగా తీసుకుంటే... అధిక మొత్తంలో శరీరానికి ప్రోటీన్లు అందుతాయి. రోజంతా కూడా యాక్టివ్ గా ఉంటారు.

image credit to unsplash

చియా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి మిమ్మల్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. 

image credit to unsplash

చియా సీడ్స్ లోని యాంటీఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు అని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా కాపాడటంలోనూ సహాయపడుతాయి. 

image credit to unsplash

చియా ఎగ్ లో అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తుంది.

image credit to unsplash

బిర్యానీ ఆకులు రోజువారీ వంటలలో ఉపయోగించే పదార్థాలలో ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash