ప్రెగ్నెన్సీలో ముందస్తుగా కనిపించే  సంకేతాలు ఇవే

Pixabay

By HT Telugu Desk
Jan 30, 2025

Hindustan Times
Telugu

పీరియడ్ మిస్ అవడం: ఇది మొదటి సంకేతం, కానీ ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్ మిస్ అయి ఉండొచ్చు

Pixabay

రొమ్ములు సున్నితమవడం లేదా వాపుగా ఉండడం: పెరిగిన హార్మోన్ల స్థాయిలు రొమ్ములను సున్నితంగా చేస్తాయి.

Pixabay

వికారం (మార్నింగ్ సిక్ నెస్): ఉదయం పూట మాత్రమే కాకుండా రోజులో ఏ సమయంలోనైనా వికారంగా ఉండొచ్చు

Pixabay

అలసట: విశ్రాంతి తర్వాత కూడా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది

Pixabay

మూత్రవిసర్జన: తరచుగా మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం కనిపించవచ్చు

Pixabay

ఆహారంపై కోరిక లేదా విరక్తి: మీ రుచి లేదా వాసన భావనలో ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి

Pixabay

హార్మోన్ల మార్పులు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి.

Pixabay

తలనొప్పి: పెరిగిన రక్త పరిమాణం కొన్నిసార్లు తలనొప్పిని ప్రేరేపిస్తుంది.

Pixabay

మలబద్ధకం: హార్మోన్లు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.

Pixabay

శృంగారం కేవలం తృప్తి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినట్టుగా అవుతుంది.

Unsplash