చలికాలంలో పుదీనాతో ఎన్నో ప్రయోజనాలు..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Nov 10, 2024

Hindustan Times
Telugu

పుదీనాలో యాంటి ఆక్సిడెంట్లు స్ట్రెస్ నుంచి మీ శరీరాన్ని కాపాడుతాయి. మంచి ఆరోగ్య ఫలితాలుంటాయి.

image credit to unsplash

పుదీనాలో  విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బీ 6, మాంగనీస్, ఫోలేట్ కూడా గణనీయంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధకతను పెంపొందిస్తాయి.

image credit to unsplash

పుదీనాను వాడితే ముఖ్యంగా చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి. 

image credit to unsplash

పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, చాతీలో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.

image credit to unsplash

శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు పుదీనా వాసన పీల్చడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.  

image credit to unsplash

నోట్లో ఉన్న బ్యాక్టీరియాను మట్టుబెట్టి దుర్వాసనను అరికట్టడంలో పుదీనా బాగా పనిచేస్తుంది.

image credit to unsplash

 పుదీనా ఆకుల్లో ఉండే సెలిసైక్లిక్ యాసిడ్, విటమిన్ ఏ కారణంగా మొటిమలను నియంత్రించగలుగుతుంది. 

image credit to unsplash

పిల్లలు ఫోన్‌ను ఎంత సేపు వాడాలి అనేది నిర్ణయించి, ఆ సమయాన్ని కఠినంగా పాటించాలి.

Image Source From unsplash