పిల్లలకు నాటుకోడి మాంసం తినిపిస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Image Source From unsplash
By Basani Shiva Kumar Feb 03, 2025
Hindustan Times Telugu
పిల్లలకు నాటుకోడి మాంసం పరిమితంగా తినిపించడం మంచిదే. దీనివలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
Image Source From unsplash
నాటుకోడి మాంసంలో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకి చాలా అవసరం.
Image Source From unsplash
నాటుకోడి మాంసం రుచిగా ఉండటం వలన పిల్లలు ఇష్టపడతారు. నాటుకోడి మాంసం తేలికగా జీర్ణం అవుతుంది. మాంసాన్ని బాగా ఉడికించి తినిపించాలి.
Image Source From unsplash
నాటుకోడి మాంసంలో ఉండే పోషకాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. కానీ కొవ్వును తీసివేయాలి.
Image Source From unsplash
కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు నాటుకోడి మాంసంలో ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి.
నాటుకోడి మాంసంలోని ప్రోటీన్ పిల్లల కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. చిన్న ముక్కలుగా కట్ చేయించి వండి తినిపించాలి.
Image Source From unsplash
నాటుకోడి మాంసం అధిక క్యాలరీలు లేకుండా ప్రోటీన్ ను అందిస్తుంది. ఇది పిల్లల ఆరోగ్యకరమైన బరువుకు దోహదపడుతుంది.
నాటుకోడి మాంసం ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, పిల్లలకు దీనిని మితంగానే తినిపించాలి. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే ఇవ్వాలి.
Image Source From unsplash
పిల్లలకు నాటుకోడి మాంసం తినిపించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎముకలు షార్ప్‌గా ఉంటాయి. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి.
Image Source From unsplash
మీరు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఈ 10 సూపర్ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును బర్న్ ను చేయడంలో సహాయపడతాయి.