బరువు తగ్గడానికి వాకింగ్ మంచి వ్యాయామం. కానీ అది తినక ముందు నడవాలా లేక తిన్న తర్వాతా అన్నది తెలుసుకోవడం ముఖ్యం

pexels

By Hari Prasad S
Jan 21, 2025

Hindustan Times
Telugu

తినడానికి ముందు వాకింగ్ అంటే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ముందు చేసే వాకింగ్. 

pexels

తిన్న తర్వాత చేసే వాకింగ్ అంటే భోజనం చేసిన తర్వాత అరగంట నుంచి గంట మధ్య చేసేది. ఇది మెటబాలిజం మెరుగయ్యేలా చేస్తుంది

pexels

మార్నింగ్ వాక్ వల్ల శరీరంలోని అదనపు కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువును నియంత్రించడానికి ఇది మంచిది.

pexels

భోజనం తర్వాత చేసే వాకింగ్ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది అజీర్తి, మలబద్ధకంలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుంది

pexels

ఉదయం నడక సెన్సిటివిటీని పెంచితే.. భోజనం తర్వాత చేసే నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

pexels

ఓవరాల్‌గా భోజనం తర్వాత చేసే నడక కంటే ఉదయాన్నే చేసే నడకే బరువు నియంత్రణకు ఉపయోగకరంగా ఉంటుంది

pexels

మార్నింగ్ వాక్ శరీరంలో కొవ్వును కరిగించడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. అదే భోజనం తర్వాత చేసే వాకింగ్ జీవక్రియ కోసం తప్ప బరువు తగ్గడానికి ఉపయోగపడదు

pexels

ఎగ్జామ్స్ రోజుల్లో మంచి, నాణ్యమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించాలంటున్న సర్రే విశ్వవిద్యాలయం

Photo Credit: Unsplash