భారతీయ వంటలలో చింతపండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Unsplash

By Anand Sai
May 25, 2024

Hindustan Times
Telugu

చింతపండు రసం కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో సహా వివిధ రకాల నొప్పులను తగ్గిస్తుంది.

Unsplash

చింతపండు గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అయితే తగ్గేందుకు అతిగా మాత్రం తీసుకోకూడదు.

Unsplash

యాంటీవైరల్ ఏజెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. చింతపండును గాయంపై పూస్తే చాలా త్వరగా మానుతుంది.

Unsplash

చింతపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Unsplash

చింతపండు రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను నయం చేస్తుంది.

Unsplash

చింతపండు గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి.

Unsplash

స్కిన్ ఇన్ఫెక్షన్స్, యూవీ కిరణాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడం ద్వారా చింతపండు చర్మాన్ని రక్షిస్తుంది.

Unsplash

డయాబెటిస్ పేషెంట్లకు వరం బార్లీ వాటర్. ఈ డ్రింక్ 300 షుగర్ లెవెల్‌ను కూడా తగ్గించగలదు

pexels