బరువు తగ్గడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. అందులో గింజలను వాడటం కూడా ఒకటి

pexels

By Hari Prasad S
Aug 28, 2024

Hindustan Times
Telugu

కొన్ని రకాల గింజలను నీటితో కలిపి తీసుకోవడం ద్వారా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి

pexels

మెంతులను రాత్రి పూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగడం లేదంటే స్పూన్ మెంతులను నీళ్లలో మరిగించి తాగడం చేయాలి

pexels

చియా విత్తనాలను రాత్రిపూట నీటిలో లేదంటే పాలలో నానబెట్టి ఉదయాన్నే వాటిని తాగితే బరువు తగ్గే అవకాశం ఉంటుంది

pexels

ఉదయాన్నే గుమ్మడి గింజలను తీసుకోవడం కూడా బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది

పొద్దుతిరుగుడు విత్తనాలు రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటే ప్రయోజనం ఉంటుంది

pexels

అవిసె గింజల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ వల్ల బరువు తగ్గేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి

pexels

కలోంజీ గింజల పొడిని గోరు వెచ్చని నీళ్లు, తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకున్నా బరువు తగ్గే వీలుంటుంది

india mart

ఎల్లప్పుడూ నిత్య యవ్వనంతో ఉండాలనుకుంటే అన్నాట్టో సీడ్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. నిజానికి వీటి గురించి చాలా మందికి తెలియదు.

Unsplash