వెయిట్​ లాస్​ వేళ ఈ తప్పులు చేస్తే మీకే నష్టం! బరువు పెరుగుతారు

pixabay

By Sharath Chitturi
Mar 11, 2025

Hindustan Times
Telugu

బరువు తగ్గేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని తప్పుల వల్ల సరైన రిజల్ట్​ ఉండదు. అవేంటంటే..

pixabay

బరువు పెరగడానికి కారణాల్లో ఒకటి ఒత్తిడి. స్ట్రెస్​ వల్ల.. మూడ్​ మారిపోయి ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇది వెయిట్​లాస్​ జర్నీని దెబ్బతీస్తుంది.

pixabay

మొత్తానికే తినడం మానేస్తే.. బరువు తగ్గే ప్రక్రియ స్లో అవుతుంది. చాలా ఆకలి వేసి, ఒకేసారి ఎక్కువ తినేస్తారు. మళ్లీ బరువు పెరుగుతారు.

pixabay

శరీరానికి కావాల్సినంత ప్రోటీన్​ అందకపోయినా బరువు తగ్గడం కష్టం! ప్రోటీన్​ చాలా అవసరం.

pixabay

ఫైబర్​ కట్​ చేస్తే బరువు తగ్గలేరు. డైట్​లో ఫైబర్​ ఉండాలి.

pixabay

శరీరం హైడ్రేటెడ్​గా ఉండాలి. నీటి వల్ల మెటబాలిజం, ఎనర్జీ లెవల్స్​ పెరుగుతాయి. బరువు తగ్గుతారు.

pixabay

ఆహారం​ విషయంలో, వర్కౌట్స్​ విషయంలో డైలీ రొటీన్​ లేకపోయినా వెయిట్​ లాస్​ జర్నీ నెమ్మదిస్తుంది.

pixabay

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels