తేనె, దాల్చినచెక్క రెండూ సహజమైన సమ్మేళనాలు. ఔషధ గుణాల కారణంగా ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు.

Unsplash

By Anand Sai
Sep 15, 2023

Hindustan Times
Telugu

తేనె, దాల్చిన చెక్కను కలిపి తీసుకుంటే  రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 

Unsplash

తేనె, దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

Unsplash

మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంతోపాటు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే సామర్థ్యం దాల్చిన చెక్కకు ఉంది. ఇది గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Unsplash

తేనె, దాల్చిన చెక్క జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి సాయం చేస్తుంది.

Unsplash

బరువు తగ్గడంలో దాల్చిన చెక్క తోడ్పడుతుందని అధ్యయనాలు వెల్లడించాయి.

Unsplash

తేనె, దాల్చినచెక్క శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమాతో సహా వ్యాధుల లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

Unsplash

తేనె, దాల్చిన చెక్కను పెరుగు లేదా స్మూతీస్‌లో చేర్చవచ్చు. టోస్ట్, వాఫ్ఫల్స్, పాన్‌కేక్‌లపై చల్లుకోవచ్చు. ఒక కప్పు దాల్చిన చెక్క తేనె టీ తయారు చేసి తాగవచ్చు.

Unsplash

విటమిన్ బీ 12 లోపం ఈ మధ్య చాలా మందిలో కనిపిస్తోంది.

pixabay